Saturday, December 23, 2017


"జ'గన్ జ(న)నం"

అలసిన సూరీడు
అగమ్యగోచరంగా
పట్టపగలే 
పగలే సెగలే 
రగిలేఊపిరిగా

ప్రజల రుజలను 
పట్టించుకోక
పడమటి కొండల 
బాటపడితే

ఆ మాత్రపు
వెలుగీయడానికైనా
పుట్టుక రావాలిగా

కొత్త చందురూడు
అమాస దరిజేరలేని
అందగాడు!!

No comments:

Post a Comment