Saturday, December 23, 2017

"చుక్క"

నేనంటాను 
రచయిత వానంటాను ,
మొత్తంగా కురిసినా
అయితే మొక్కై మొలకెత్తడమో
గొంతులు తడిపే నీటిచుక్కై 
కడతేరడమో
కడకు కడలికడకు
చేరడమో
ఆపై మబ్బుముక్కై
నింగిన మెరనడమో
వాన చినుకై
నేల వాలడమో
తన నిరంతర ప్రస్థానం
ఇదే తరతరాల సాహితీ మథనం!!

No comments:

Post a Comment