Saturday, December 23, 2017


"మార్పు-మనకోసం మనుగడకోసం...!!"

కుండపోత వాన కురుస్తున్నా 
సెంటీ మీటరు జరుగదు 
దున్నపోతు..

అదిలించి విదిలించినా 
పదేపదే 
పురుగుల కోసం
పారాడుతుంది..
బల్లి

హిట్లు..వాడినా 
మస్కిటో బ్యాట్లు వాడినా 
అలౌట్లు వాడినా
కుట్టదానికే
పుట్టినట్లు
దోమ

నా చిన్ని బొజ్జకు 
శ్రీరామ రక్ష అనుకుంటూ
పదిలపరచుకొన్న 
వాటిని 
కొల్లగొడుతూ
ఎలుక

No comments:

Post a Comment