Sunday, December 27, 2009

ఓ సునామీ!(మంచి పేరుగల దానా??!!)

ఓ నా మైనా(లాండ్ మైనా)
ఏదేమైనా
నువు పాటైతే(పాటు/పోటు అలలు)
పొరపాటైతే
నే పోటౌతా(పైలాగే)
(భూ)తల పోటౌతా
చెలియలికట్టను దాటే
భీకర పోటౌతా
ఓ బినామీ
నీ కోసం వినా శ క రమైనా
అయిపోతా నేనూ ఓ సునామీ!(మంచి పేరుగల దానా??!!)

2 comments:

  1. అయ్యో అంత గా ఇన్స్పైర్ అయ్యిపోయారా ? ఏమిటి?

    ReplyDelete
  2. thnx andi mee spandanaku.. naa itara blogs www.raki9-4u.blogspot.com
    www.raki-4u.blogspot.com choodandi..

    ReplyDelete