మహోన్నత మాతృత్వ దినోత్సవం-నా జన్మ దినోత్సవం
ఈ రోజే కావడం యాదృఛ్చికమైనా—నాకొక వరం
కాకతాళీయమైనా..అతి మనోహరం!!
(మాతృత్వ దినోత్సవ సందర్భంగా మా అమ్మ శ్రీమతి గొల్లపెల్లి వేంకటలక్ష్మీ అంజయ్య పాదపద్మాలకు..ఈ కవిత..అంకితం)
ఈ రోజే కావడం యాదృఛ్చికమైనా—నాకొక వరం
కాకతాళీయమైనా..అతి మనోహరం!!
(మాతృత్వ దినోత్సవ సందర్భంగా మా అమ్మ శ్రీమతి గొల్లపెల్లి వేంకటలక్ష్మీ అంజయ్య పాదపద్మాలకు..ఈ కవిత..అంకితం)
“అమ్మ”
అమ్మ అమ్మ అమ్మ
అ నుండి క్ష వరకు... అమ్మ!
ఒకటి నుండి అనంతం వరకు....అమ్మ!
జననం నుండి మరణం వరకు..... అమ్మ!
శూన్యం నుండి విశ్వాంతరాళం
వరకు....అమ్మ!
క్షమ నుండి ప్రేమ వరకు...అమ్మ!
ఓర్పు నుండి ఓదార్పు వరకు
.....అమ్మ!
త్యాగం నుండి అనురాగం
వరకు....అమ్మ!
దైవత్వం నుండి మాతృత్వం
వరకు....అమ్మ!
అమ్మ కన్న గొప్పది..ఒకే
ఒకటున్నది..ఈ లోకంలో
ఇంకా అర్థం కాలేదా..అదీ ” అమ్మ “ నే
కదా సదా!!
మాతృదినోత్షవ శుభాకాంక్షలు .
ReplyDeletehappy mothersday anDi.
ReplyDeletejanmadina subhakankshalutho paatu
ReplyDeletemothers day wishes kooda
I wish you a very happy Birth Day & Mother's Day.
ReplyDeleteమాతృదినోత్షవ శుభాకాంక్షలు.
ReplyDelete