శివ ఝటాజూటము వీడి
హిమశిఖర పీఠమును పారాడి
ఉత్తుంగ తరంగయై
ఉన్మత్త అభంగయై
దూకే నీ భావ గంగాలింగమునకై
హరి శయన తల్పమై
సిరి జనకులా అనల్పమై
హిమకర పూర ప్రకల్పమై
అమోఘ సంగమమునకై
నేనైపోతా సహస్ర బాహు కెరట
విశాల సంద్రమై
హిమశిఖర పీఠమును పారాడి
ఉత్తుంగ తరంగయై
ఉన్మత్త అభంగయై
దూకే నీ భావ గంగాలింగమునకై
హరి శయన తల్పమై
సిరి జనకులా అనల్పమై
హిమకర పూర ప్రకల్పమై
అమోఘ సంగమమునకై
నేనైపోతా సహస్ర బాహు కెరట
విశాల సంద్రమై
బాగుందండి.
ReplyDeleteపద్మార్పిత గారూ! నా సరిక్రొత్త బ్లాగ్ కి సుస్వాగతం!
ReplyDeleteఇలాగే ఎల్లప్పుడూ మీ చక్కని ప్రతిస్పందనలు అహ్వానిస్తూ ..ఆకాంక్షిస్తూ..
సదా మీ స్నేహాభిలాషి
రాఖీ